December 23, 2024

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా సమావేశం

Spread the love

శ్రీకాకుళం జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మూకల అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర సహా అధ్యక్షుడు బి నరేంద్ర, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బి హైమారావు, సూర పాపారావు, యం చిరంజీవులు నాయుడు, యస్ ముకుంద రావు తదితరులు హాజరయ్యారు.సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సమస్యలు చర్చించారు. జీతాలు 1 తేదీనే చెల్లించాలి, నూతన పి ఆర్ సి కి ముందు 30%ఐ ఆర్ ప్రకటించాలి. జీఓ 117 రద్దు చేయాలి.మునిసిపల్ విలీన జి ఓ 84 రద్దు చేయాలి, అక్రమ బదిలీలు రద్దు చేయాలి, అన్ని రకాల పెండింగ్ బకాయిలు చెల్లించాలి,EHS క్యాష్ లెస్ వైద్యం ఆన్ని కార్పొరేట్ వైద్యశాలల్లో చేయాలని డిమాండ్ చేశారు..

info@jayahoupadhyaya.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *