పాఠశాలలు PD/PET లచే ట్యాగింగ్ ఇతరులు info@jayahoupadhyaya.com November 16, 2023 0 386 2 minutes read Spread the love ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (SA-PE/PETలు) ని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు అవసరమైన ఉన్నత పాఠశాలలకు ట్యాగింగ్ చేయుటకు సూచనలతో ఉత్తర్వులు విడుదల. వీరు ఆ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నెలకు ఒకసారి ఒక గంట శిక్షణా సమావేశాలు నిర్వహించాలి.