Teachers Information System లో ఉపాధ్యాయుల వివరాలు అప్ లోడ్ చేసే విధానం మరియు సంబంధిత లింక్
*ఫ్లాష్..ఫ్లాష్…TIS Latest News : Online లో TIS Module ను కొత్తగా Insert చేయడం జరిగింది. ఇదివరకు Student info సైట్ లో ఉన్న పాత TIS డేటా ఈ కొత్త TIS Module లోకి రాదు. కాబట్టి అందరు ఉపాధ్యాయులు మరలా TIS DATA అయిన Basic Details, Educational Details, Appointment Details, Transfer Details, Professional Details ఆన్లైన్ లో కొత్త Module లో కంపల్సరీ గా అన్ని వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త TIS MODULE లో చాలా మార్పులు వచ్చాయి, ఈ కొత్త డేటా ప్రకారమే Transfers, Promotions జరుగుతాయి…అందరు ఉపాధ్యాయులు ఈ TIS Data Edit/Update చేసుకోగలరు.
★కొత్త TIS MODULE Login Link👇
https://cse.ap.gov.in/
Step1 : Open Below Link for
TIS
https://cse.ap.gov.in/
ENTER USERNAME AS TREASURY ID & SCHOOL
ATTENDANCE APP INDIVIDUAL PASSWORD
STEP2 : AFTER LOGIN GOTO SERVICES
STEP 3: IN TIS TEACHER PROFILE WE GOT FOUR
OPTIONS(TIS)
*BASIC DETAILS
*EDUCATIONAL DETAILS
*APPOINTMENT DETAILS
*TRANSFER DETAILS
*PROFESSIONAL DETAILS