School Education – Guidelines for conducting Andhra Pradesh State Teacher Eligibility Test (APTET) under the Right of Children to Free and Compulsory Education Act (RTE), 2009 – Orders – Issued. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వాహణకు మార్గదర్శకాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
AP
GO MS : 36
Dated : 23-10-25
RTE చట్టం అమలుకు ముందు నియమించబడి పదవీ విరమణకు ముందు 5 సం.లు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ మిగిలి ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ప్రస్తుత స్థానంలో అవసరమైన అర్హతను పొందడానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ వారు.
- OC/EWS అభ్యర్థులు 60% పైబడి (90 మార్కులు) తప్పనిసరిగా పొందాలి.
- BC అభ్యర్థులు 50% పైబడి (75 మార్కులు) తప్పనిసరిగా పొందాలి.
- SC, ST, PwBD, Ex-servicemen అభ్యర్థులు 40% పైబడి (60 మార్కులు) తప్పనిసరిగా పొందాలి.