CHILD CARE LEAVE G.O MS NO 70 Dated 15/12/25
Child care Leave
G.O 70
గౌరవ CM గారి హామీ మేరకుWomen &Single Male Employees కు Child care leave ను వారు సర్వీసు మొత్తములో ఎప్పుడైనా(entire Period of Service) “పిల్లల(Disabled తో సహా) 18 యేళ్ళ గరిష్ట వయస్సు తో సంబంధం లేకుండా మేజర్ పిల్లలకు కూడా గరిష్టంగా 180 రోజులు గరిష్టంగా 10 Spells లో CCL వాడుకొనుటకు సవరణ G.O 70 జారీ చేయబడినది
Child కు ముందు Minor అనే పదము తీసివేసి Upper age limit Remove చేయబడినది
ఈ G.O ఈ రోజు నుండి అమలు లోకి వచ్చును
Child care leave ను Introduction G.O 132 లోని ఇతర నిబంధనల్లో మార్పు లేదు
మహిళా ఉద్యోగినులు తమ పిల్లల చదువులకు, అనారోగ్యాలకే కాకుండా పిల్లలు పెళ్ళి లకు , డెలివరీలకు కూడా వాడు కొనుటకు వీలుండును. అంతేగాక ఇంకా మిగిలితే మనుమడు /మనుమరాలు బాటసాలలకు పెళ్ళిలకు కూడా వాడుకోవచ్చే వీలుండును

