January 13, 2026

PF పై కెంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్

Spread the love

ఉద్యోగులకు గుడ్ న్యూస్!

కేంద్ర మంత్రి ఉమ్ మన్‌సుఖ్ మండవియా సంచలన ప్రకటన

ఇకపై మీ PF ఖాతాలో ఉన్న మొత్తంలో 75% వరకు, ATM / UPI ద్వారా నేరుగా ఉపసంహరించుకోవచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి కారణం చెప్పాల్సిన అవసరం లేదు!

PF = ఇక లాక్‌డ్ సేవింగ్స్ కాదు: డిజిటల్ ఇండియా ప్రభావం
త్వరగా, సులభంగా, నో టెన్షన్

ఉద్యోగుల డబ్బు ఉద్యోగుల చేతుల్లోనే ఉండాలి, అత్యవసరాల్లో సహాయపడాలి — ఇదే ప్రభుత్వ ఉద్దేశం

ఇది అమలులోకి వస్తే PF కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, లాంగ్ ఫార్మాలిటీస్‌కు గుడ్‌బై, నిజమైన ఈజ్ ఆఫ్ లివింగ్

అంతకు ముందు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇలాగే ఉండేది , సావకోట్టి చెవులు మూసి 12 ఏళ్లలో ఒక స్థాయికి తెచ్చారు ; ఇప్పుడు అంత ఆటోమేటెడ్ , కొంతలో కొంత సరళము అయ్యింది ;

ఇప్పుడు ఈ దేశములో అత్యంత దరిద్రము , ప్రజలకు పూర్తిగా వ్యతిరేకముగా ఇష్టమొచ్చినట్లు పని చేసే సంస్థ ఎమన్నా వుంది అంటే ఈ PF సంస్థ మాత్రమే . ఇదే . నిజముగా ఇది జరిగితే ఉద్యోగుల కోసం నిజమైన సంస్కరణ అంటే ఇదే! .

info@jayahoupadhyaya.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *