FINANCE (HR-III-PENSION & GPF) DEPARTMENTG.O.Ms.No.10Dated: 14.02.2026
Finance Department – Retirement Benefits Processing System (RBPS) – Streamlined
& integrated online delivery of retirement benefits on NIDHI – Orders – Issued.
G.O.MS.No.10, dt.14.02.2026
RBPS – NIDHI ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్
- పెన్షన్, గ్రాట్యుటీ, GPF, GLI, GIS, లీవ్ ఎంకాష్మెంట్ — ఒకే సిస్టమ్‌లో
- Common Application Form (CAF) ద్వారా అన్ని క్లెయిమ్స్
- రిటైర్మెంట్‌కు 5 నెలల ముందే ఆటో అప్లికేషన్
- PRSV – సర్వీస్ వెరిఫికేషన్ 2 సంవత్సరాల ముందే తప్పనిసరి
- డిజిటల్ PPO / GPO / CPO ఆన్‌లైన్‌లో జారీ
- ఆధార్ eKYC తో సురక్షిత ప్రాసెసింగ్
- ఫిక్స్ టైమ్‌లైన్స్ — ఆలస్యం తగ్గింపు పోర్టల్ : NIDHI – RBPS సిస్టమ్
అమలు తేదీ: 14-02-2026 నుంచి - రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇకపై వేగంగా – పారదర్శకంగా – ఆన్‌లైన్‌లో