DEO పదోన్నతులకు రంగం సిద్ధం..జీ ఒ నెంబర్-282 జారీ
🌷DEO ల పదోన్నతులకు మార్గం సుగమం చేసే G.O. 282 జారీ🌷
🌴AP School Education dept లో 14 DEO/Dy Director పోస్టులు ఖాళీగా ఉన్నవి.వీటిని 9 Cycle Feeder category
1>DyEO,
2>AD,
3>Lecturer in B.Ed college,
4>DyEO,
5>Senior lecturer in DIET,
6 >AD
7>Lecturer in IASE/CTE B.Ed/SCERT college,
8>DyEO
9>Senior lecturer in Diet లుగా ఉన్నవి*
కాగా Feeder category లోని DyEO, Lecturer In B.Ed colleges లు అర్హులు లేక పోవటం వలన కేవలం 4 నుండి 5 DEO/DD పోస్టులే భర్తీ అవుతాయి.
దీని 9 cycle లోని DyEO&Lecturer In B Ed colleges కు బదులుగా AD&Lecturer in Diet లను వారి Cycle pointలో ఉంచి మొత్తము 14DEO/DD పోస్టులు భర్తీ అగుటకు G O No 4 కు ఒకసారి సడలింపు (Relaxation) ఇస్తూ G O Rt 282 ను జారీ చేయటమైనది.
భవిష్యత్తులో ఈ DyEO/Lecturer in B.Ed colleges వారి Cycle points DEO /DD పదోన్నతులకు Carry forward కావు
రెండు రోజులలో DEO To JD, AD/Senior Lecturer in DIET To DEO/DD పదోన్నతులు DPC Approval తర్వాత ఇవ్వబడును