Important Information About Income Tax
@ 2023-24 Financial Year నందు IT forms prepare చేసేటప్పుడు ఉపాధ్యాయులు గమనించవలసిన ముఖ్య విషయాలు
@ ఉపాధ్యాయులు IT లో Old Regime, New Regime గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి.
@ 80C Deductions 150000;
24A Deductions 200000;
80EEA Deductions 150000;
Education Interest Amount గల ఉపాధ్యాయులకు Old Regime ప్రయోజనంకరంగా ఉంటుంది .
@ Annual Income 8లక్షల నుండి 10లక్షల మధ్యగల ఉపాధ్యాయులకు పై కనబరిచిన Deductions applicable అయితే ఓల్డ్ Regime ప్రయోజనం.
@ 8లక్షల కంటే సంవత్సర ఆదాయం తక్కువ గల వారందరికీ ఓల్డ్ Regime ప్రయోజనకరం
@ Deductions తక్కువ గల వారందరికీ New Regime ప్రయోజనకరం.అలాగే ఎక్కువ Annual Income గల ప్రతి ఒక్కరూ న్యూ Regime opt చేసుకుంటే ప్రయోజనకరం.
@ న్యూ Regime ద్వారా IT Submit చేయువారికి ఎటువంటి Deductions వర్తించవు కావున వారు Rent Receipt, Tution fee,LIC , Housing loan వంటి పత్రాలు DDO లకు ఇవ్వవలసిన అవసరం లేదు.
@ Housing loan తీసుకున్న వారికి Sec.24Aద్వారా రూ.200000 /- Sec.80EEA ద్వారా రూ.150000/- Deductions applicable అయితే వారి వార్షిక ఆదాయం 15 లక్ష ల రూపాయలు ఉన్నా Old Regime ప్రయోజనకరం.