October 14, 2025

EMPLOYEE HEALTH CARE FUND SCHEME -TREATMENT HIGHLIGHTS

Spread the love

హెల్త్ కార్డుల INFO:

పెన్షనర్ హెల్త్ కార్డ్ లు – సమగ్ర సమాచారం

గమనిక – EHS site- Google chrom లో కన్నా మొజెల్లా ఫైర్ ఫాక్స్ లో చక్కగా పనిచేస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం ఆరు నెలల వరకూ సర్వీసులో పొందిన EHS కార్డు పై వైద్యసేవలు పొందవచ్చు. ఆరు నెలల తరువాత ఆ కార్డులు పని చేయవు.
మనం ఏంచేయాలి?
ఆరు నెలల లోగా pensioner
Health card పొందాలంటే, ముందు mail ద్వారా ehf కు తెలిపి మీ employee health card deactivate చేసుకోవాలి. అలాగే EHS PORTAL లో pensioner health Card కొరకు దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ కొరకు ఈ క్రింది పత్రాలతో ehs@ntrvs.ap.gov.in కు
ఈ మెయిల్ పంపాలి.

  1. పి.పి.ఓ. కాపీ
  2. ఆధార్ కార్డు
  3. పెన్షన్ పే స్లిప్
  4. స్వయం ధృవీకరణ పత్రం
    ఆ తర్వాత
    ఆధార్ OTP తో http://www.ehs.ap.gov.in సైట్ లాగిన్ అయి , దరఖాస్తు చేసుకోవాలి.
    కొందరూ రిటైర్ అయి రెండు, మూడు సంవత్సరాలయినా పెన్షనర్ హెల్త్ కార్డులకు దరఖాస్తు చేయనందున ప్రస్తుతం డిజిటల్ హెల్త్ కార్డులు పొందలేక పోయారు.

2020 కి ముందు రిటైర్ అయిన పెన్షనర్లు వారి PPO ID ద్వారా, 2020 తరువాత రిటైర్ అయిన పెన్షనర్లు వారి CFMS ID ద్వారా ehs లో ఎంటర్ అవ్వాలి .
Browser లో
EHS PORTAL ఓపెన్ చేసి, forgot password page లో, pతో CFMS ID/Treasury ID , Login type వద్ద pensioner సెలక్ట్ చేసి, అక్కడ ఇవ్వ బడిన కేప్చా కోడ్ ఎంటర్ చేసి, మొబైల్ ఫోన్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.
OTP successfully verified వచ్చిన తర్వాత, పాస్వర్డ్ సెట్ చేయాలి.
ఆ తర్వాత లాగిన్ పై క్లిక్ చేయాలి. User ID, password , login type, captcha code ఎంటర్ చేయాలి. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.

ముందుగా
1.AG ఆఫీసు నుండి వచ్చిన మన PPO స్కాన్ చేసి సేవ్ చేయాలి.

  1. పాస్పోర్ట్ సైజ్ పొటో స్కాన్ చేసి సేవ్ చేయాలి.
  2. ఆధార్ కార్డు స్కాన్ చేసి సేవ్ చేయాలి.డిపెండెంట్స్ (Spouse ,Children, Parents) ఆధార్ , పాస్పోర్ట్ సైజ్ ఫొటో లు స్కాన్ చేసి, సేవ్ చేయాలి ఓపన్ అయిన విండో లో ఎడమవైపున Registrations పై క్లిక్ చేస్తే వచ్చే options లో Initiate Health Card/ View Application పై క్లిక్ చేస్తే వచ్చిన విండోలో Aadhar number select చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, OTP తో Retrieve Details పై క్లిక్ చేయగానే Application for Pensioner Card అనే దరఖాస్తు వస్తుంది.
    Login name , Aadhar number display అవుతాయి.

ఆ అప్లికేషన్ లోని వివరాలన్నీ పూర్తి చేయాలి.

  • మార్క్ ఉన్నవి ఖచ్చితంగా పూరించాలి.
    Personal details లో
    Retirement type , Name , Date of Birth, Gender , Blood Group , marital status, Date of retirement, Community, Disabled వివరాలు పూర్తి చేయాలి.

Address details పూర్తి చేయాలి.

Identification marks లో కనీసం ఒకటి ఎంటర్ చేయండి.

Last Posting details అక్కడ ఉన్న సెలక్ట్ ఆప్షన్ ద్వారా సరయిన వివరాలు ఎంపిక చేయాలి.

తరువాత Pension office details select option ద్వారా కరెక్ట్ గా ఎంపిక చేసుకొని క్రింద నివ్వబడిన Save Option పై click చేసి సేవ్ చేయండి.

సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత ఇప్పటివరకూ పూర్తిచేసిన వివరాలన్నీ సేవ్ అయి క్రింద
Family members detail option వస్తుంది . అక్కడ Add beneficiary button పై క్లిక్ చేస్తే మరొక విండో ఓపెన్ అవుతుంది

అక్కడ Spouse Date of Birth ఎంటర్ చేసి Submit button పై క్లిక్ చేయండి .

అక్కడ Display అయిన విండోలో Spouse Aadhar OTP తో enter చేస్తే dependent వివరాలు పూర్తి చేసి, అక్కడే వారి ఆధార్ కార్డు, పొటో కూడా స్కేన్ కాపీ brouse చేసి, అప్లోడ్ చేసి, సేవ్ చేయాలి.

ఈ విధంగా ఎంతమంది డిపెండెంట్సు ఉంటే, అంతమంది వివరాలను యాడ్ చేసి, సేవ్ చేయాలి.

మెయిన్ అప్లికేషన్ పేజీలో కూడా ఎప్పటికపుడు పూరించిన అంశాలను సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేయండి.

అనంతరం క్రింద ఇవ్వబడ్డ Add Attachments button క్లీక్ చేస్తే ఓ విండో ఓపన్ అవుతుంది
అందులో Aadhar కార్డు , PP Photo, PPO/Service register details స్కేన్ కాపీలు ఒక్కోక్కటిగా upload చేయండి.*
Signed Application Form తప్ప మిగిలినవి upload చేయాలి.
Upload చేసే స్కేన్ ఒక్కొక్క కాపీ సైజ్ 200 kb కి మించరాదు.

Signed Application Form తప్ప మిగిలినవి అప్ లోడ్ చేసి సేవ్ చేసిన అనంతరం మెయిన్ పేజీలో save తరవాత సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. ఆ పై Print Application button పై క్లిక్ చేస్తే మనం పూర్తిచేసిన Pensioner Health Card application మన పొటోతో Display అవుతుంది.

ఆ అప్లికేషన్ ప్రింట్ తీసి Station , Date fill చేసి Signature చేసి Scan చేసి, Add Attachments button క్లీక్ చేసి Signed Application Form ను అప్లోడ్ చేయాలి.

Upload అయిన తరువాత Submitt Application పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మన దరఖాస్తు మన STO/DDO కు పంపబడిందని, మన అప్లికేషన్ DrNTR ఆరోగ్యశ్రీ ట్రస్టు వారి అప్రూవల్ అనంతరం
EHS కార్డు మంజూరవుతుందని వస్తుంది.
కానీ STO Approve చేసినా చేయకపోయినా Smart Health Card generate అవుతుంది. దానిని download చేసుకుని print తీసుకుని లామినేట్ చేసుకుంటే సరిపోతుంది.

EHS లో Health card upload చేయడానికి అవసరమయ్యే వివరాలు , స్కేన్ కాపీలు
Scan copies
1.Aadhar Card. Pensioner & all dependents
2.Passport size Photo. Pensioner & all
dependents

  1. PPO (pensioner only) Details- needed
    1 Address( pensioner only)
    door no., if municipality Ward number , Street.
  2. Cell number.Pensioner & all dependents
    3.email.id Pensioner
    4.Blood Group- Pensioner & all dependents.
    5.Pay scale/ Pay Grade. at the time of retirement.
    6.Date of Birth – Pensioner & all dependents
https://www.ehs.ap.gov.in

info@jayahoupadhyaya.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *