January 13, 2026

School Education Role of MPS HM Instructions Issued.. Memo. No. ESE02-13027/14/2025 Dated 13.01.2026

Spread the love

ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలలలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు MPSHM ఉన్నప్పటికిని సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా

  • ప్రాథమికోన్నత పాఠశాలకు సీనియర్ మోస్ట్ స్కూల్ అసిస్టెంట్
  • ప్రధానోపాధ్యాయులు పోస్ట్ లేని అప్ గ్రేడ్ హైస్కూల్ కు సీనియర్ మోస్ట్ స్కూల్ అసిస్టెంట్
  • ఉన్నత పాఠశాలకు గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు
    ఇక్కడి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలలోని MPSHM/SA లు ఇతర బోధనా సిబ్బందితో సమానంగా తరగతులు బోధించాలి

info@jayahoupadhyaya.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *